Thursday, 5 February 2026
  • Home  
  • వేచలం శివాలయంలో కార్తీక మాసం మూడో సోమవారం అన్నసంతర్పణ ఘనంగా
- అనకాపల్లి

వేచలం శివాలయంలో కార్తీక మాసం మూడో సోమవారం అన్నసంతర్పణ ఘనంగా

వేచలం, నవంబర్ 10 (సోమవారం): కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా వేచలం శివాలయంలో భక్తిశ్రద్ధలతో అన్నసంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని సేవలో తరించారు. ఉదయం ప్రత్యేక పూజలు, హరతులతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భక్తులు “హర హర మహాదేవ” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగించారు. అనంతరం సాయంత్రం శివుని పల్లకి ఊరేగింపు కార్యక్రమం మేళతాళాలతో, దీప కాంతుల నడుమ భక్తి ఉత్సాహంగా సాగింది. పల్లకిని మోసే అదృష్టం పొందిన భక్తులు ఆనందభాష్పాలు కార్చగా, చిన్నారులు శివాలయం వద్ద తుప్పలు పీకుతూ పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. మూడో సోమవారం అన్నసమారాధన దాతలు: 1. వేచలపు నరసింహమూర్తి – 1 బియ్యం సంచి, 1 నూనె డబ్బా 2. బత్తి నాయుడు రెడ్డి శేఖర్ – బంగాళదుంప 80 కిలోలు 3. రెడ్డి శ్రీను, లెక్కల పరమేష్ – సెనగపిండి 12 కిలోలు 4. మెడికల్ నాయుడు – 1 బియ్యం బస్తా 5. ఆర్.వి.కె. నాయుడు – అరటిగెల ₹1000 6. రెడ్డి బుల్లిబాబు – 1 బియ్యం బస్తా 7. వేచలపు అప్పలనాయుడు టక్కు – 1 బియ్యం బస్తా 8. కరక రాంబాబు – 1 బియ్యం బస్తా 9. పొన్న సాంబయ్య జ్ఞాపకార్థం పొన్న పరమేష్ – ₹516 10. బోడబల్ల దేముడునాయుడు – 1 బియ్యం బస్తా 11. పైడా వెంకటరావు – 10 లీటర్ల పాలు 12. రెడ్డి అప్పారావు – ₹1016 13. వేచలపు బలరాం నాయుడు – ₹500 14. రెడ్డి నాయుడు మాస్టర్ – ₹1116 15. బొడ్డు సత్యవమ్మ, చీడికాడ – 1 బియ్యం బస్తా 16. నాగిరెడ్డి నాయుడు తాత – ₹1000 17. వేచలపు చిట్టినాయుడు రంగారావు – ₹1000 18. రెడ్డి లఖుహోం నాయుడు – 1 నూనె డబ్బా 19. వేచలపు కుమార్ – 1 నూనె డబ్బా 20. రెడ్డి కాళిదాసు – ₹1000 21. నౌడు అప్పారావు – ₹500 22. రెడ్డి గోవిందమ్మ (జ్యోతమ్మ) – ₹500 భక్తుల సహకారంతో సాఫల్యవంతంగా సాగిన ఈ కార్యక్రమం గ్రామంలో భక్తి వాతావరణాన్ని నెలకొల్పింది.

వేచలం, నవంబర్ 10 (సోమవారం):

కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా వేచలం శివాలయంలో భక్తిశ్రద్ధలతో అన్నసంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని సేవలో తరించారు.

ఉదయం ప్రత్యేక పూజలు, హరతులతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భక్తులు “హర హర మహాదేవ” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగించారు. అనంతరం సాయంత్రం శివుని పల్లకి ఊరేగింపు కార్యక్రమం మేళతాళాలతో, దీప కాంతుల నడుమ భక్తి ఉత్సాహంగా సాగింది. పల్లకిని మోసే అదృష్టం పొందిన భక్తులు ఆనందభాష్పాలు కార్చగా, చిన్నారులు శివాలయం వద్ద తుప్పలు పీకుతూ పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది.

మూడో సోమవారం అన్నసమారాధన దాతలు:

1. వేచలపు నరసింహమూర్తి – 1 బియ్యం సంచి, 1 నూనె డబ్బా

2. బత్తి నాయుడు రెడ్డి శేఖర్ – బంగాళదుంప 80 కిలోలు

3. రెడ్డి శ్రీను, లెక్కల పరమేష్ – సెనగపిండి 12 కిలోలు

4. మెడికల్ నాయుడు – 1 బియ్యం బస్తా

5. ఆర్.వి.కె. నాయుడు – అరటిగెల ₹1000

6. రెడ్డి బుల్లిబాబు – 1 బియ్యం బస్తా

7. వేచలపు అప్పలనాయుడు టక్కు – 1 బియ్యం బస్తా

8. కరక రాంబాబు – 1 బియ్యం బస్తా

9. పొన్న సాంబయ్య జ్ఞాపకార్థం పొన్న పరమేష్ – ₹516

10. బోడబల్ల దేముడునాయుడు – 1 బియ్యం బస్తా

11. పైడా వెంకటరావు – 10 లీటర్ల పాలు

12. రెడ్డి అప్పారావు – ₹1016

13. వేచలపు బలరాం నాయుడు – ₹500

14. రెడ్డి నాయుడు మాస్టర్ – ₹1116

15. బొడ్డు సత్యవమ్మ, చీడికాడ – 1 బియ్యం బస్తా

16. నాగిరెడ్డి నాయుడు తాత – ₹1000

17. వేచలపు చిట్టినాయుడు రంగారావు – ₹1000

18. రెడ్డి లఖుహోం నాయుడు – 1 నూనె డబ్బా

19. వేచలపు కుమార్ – 1 నూనె డబ్బా

20. రెడ్డి కాళిదాసు – ₹1000

21. నౌడు అప్పారావు – ₹500

22. రెడ్డి గోవిందమ్మ (జ్యోతమ్మ) – ₹500

భక్తుల సహకారంతో సాఫల్యవంతంగా సాగిన ఈ కార్యక్రమం గ్రామంలో భక్తి వాతావరణాన్ని నెలకొల్పింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.