నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృశ్య దేవరకొండ డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణను చేయాలని,అన్ని పోలింగ్ కేంద్రాలలో మాలిక వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
వీధి కుక్కలపై అవగాహనను కొనసాగించాలని, ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ముఖ్యంగా మున్సిపల్ గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, పాఠశాల విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్డిఓ కార్యాలయం ఆవరణలో వీధి కుక్కలపై అవగాహనకై ఏర్పాటు చేసిన బ్యానర్ ను పరిశీలించారు.

వీధి కుక్కల పై అవగాహన కల్పించాలన్న,:జిల్లా కలెక్టర్
నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల దృశ్య దేవరకొండ డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణను చేయాలని,అన్ని పోలింగ్ కేంద్రాలలో మాలిక వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వీధి కుక్కలపై అవగాహనను కొనసాగించాలని, ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ముఖ్యంగా మున్సిపల్ గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, పాఠశాల విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్డిఓ కార్యాలయం ఆవరణలో వీధి కుక్కలపై అవగాహనకై ఏర్పాటు చేసిన బ్యానర్ ను పరిశీలించారు.

