
26.8.25 పున్నమి ప్రతినిధి.
ఈరోజు వెంకటాచలం అక్షర విద్యాలయము నందు గౌరవనీయులు శ్రీమతి దీప వెంకట్ గారి ఆశీస్సులతో ఘనంగా వినాయక చవితి పూజ మహోత్సవం జరిగినది. విద్యాలయ డైరెక్టర్ గారు మరియు ప్రిన్సిపాల్ గారు వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తదితర సహచరులు ఈ పండుగలు పాల్గొన్నారు. విద్యార్థులందరూ తమ ప్రతిభ కనపరచి మట్టి వినాయక ప్రతిమలు చేసి అందర్నీ సంతోషపరిచినారు.End.

