అన్నమయ్య జిల్లా:
నందలూరు (మం) మండలం కుమ్మరపల్లె పొలాల్లో విద్యుత్ షాక్ తో వృద్ధుడు మృతి…
బహిర్భూమి కి వెళ్ళి వస్తుండగా అడవి పందుల కోసం తీసిన విద్యుత్ తీగ తగిలి మారెం సుబ్రమణ్యం (64) అనే వృద్ధుడు మృతి….
మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు…
దర్యాప్తు చేస్తున్న నందలూరు పోలీసులు…