ఖమ్మం పున్నమి ప్రతినిధి.
ఖమ్మం నగరం లోని గట్టయ్య సెంటర్, ద్వారకా నగర్, వీడియో స్ కాలనీ లో సుమారు 2 గంటలు నుండి విద్యుత్ సరఫరా నిలిచి పోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యుత్ ae వివరణ..
పున్నమి ప్రతినిధి విద్యుత్ శాఖ అధికారి ని సంప్రదించగా స్వల్ప మారమ్మత్తు ల వలన మాత్రమే ఈ రోజు ఈ కొత ఉంది అని అయన వివరణ ఇచ్చారు.

