మోపిదేవి, న్యూస్‌టుడే:
గత ఐదేళ్ల పాలనలో మునుపటి కూటమి చేపట్టిన అభివృద్ధి పనులపై సమగ్ర లెక్కలు తీసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి సవిత అన్నారు. మోపిదేవి గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించిన ముస్తాబు కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. నాడు–నేడు రెండో దశలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోరుతూ కోలా బాలాజీ వర్మ తదితరులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రాధాన్యం – మంత్రి సవిత
మోపిదేవి, న్యూస్‌టుడే: గత ఐదేళ్ల పాలనలో మునుపటి కూటమి చేపట్టిన అభివృద్ధి పనులపై సమగ్ర లెక్కలు తీసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి సవిత అన్నారు. మోపిదేవి గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించిన ముస్తాబు కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. నాడు–నేడు రెండో దశలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోరుతూ కోలా బాలాజీ వర్మ తదితరులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

