శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 25 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారిచే బిపి, షుగర్ ,ఈసీజీ ,కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు ఈ క్యాంపులో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం దానితోపాటు తడి చెత్త పొడి చెత్తను వేరు పరచడం వలన సమాజానికి దాని వల్ల కలిగే లాభాలను గురించి వివరించడం,ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని , మొక్కలు నాటడం వల్ల కలుషితమైన వాతావరణాన్ని దూరం చేయొచ్చు అనే అంశం మీద కూడా ర్యాలీ నిర్వహించాము.
ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాల ఎన్‌ఎస్‌ఎస్— కంకిపాడు, పునాదిపాడులో మెగా హెల్త్ & అవగాహన క్యాంప్
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 25 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారిచే బిపి, షుగర్ ,ఈసీజీ ,కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు ఈ క్యాంపులో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం దానితోపాటు తడి చెత్త పొడి చెత్తను వేరు పరచడం వలన సమాజానికి దాని వల్ల కలిగే లాభాలను గురించి వివరించడం,ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని , మొక్కలు నాటడం వల్ల కలుషితమైన వాతావరణాన్ని దూరం చేయొచ్చు అనే అంశం మీద కూడా ర్యాలీ నిర్వహించాము. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

