Tuesday, 24 March 2026
  • Home  
  • విజయవాడ లబ్బీపేట న్యూస్ పున్నమి ప్రతినిధి…. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వృక్షశాస్త్ర విభాగం వారు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా….
- ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ లబ్బీపేట న్యూస్ పున్నమి ప్రతినిధి…. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వృక్షశాస్త్ర విభాగం వారు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా….

పుట్టగొడుగుల యొక్క పోషక విలువల పై అవగాహన కల్పించడం కోసం విద్యార్థులకు *Mu MUSHROOM CULINARY CHALLENGE *.. అనే అంశంపై పోటీని నిర్వహించారు. 16 10 25వ తేదీన కళాశాల ప్రాంగణంలో ఈ పోటీలు వైభవంగా జరిగాయి. వివిధ కళాశాలల నుంచి అనేకమంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని ,వారు తయారు చేసిన పుట్టగొడుగుల వంటకాలను ప్రదర్శించి, వాటి యొక్క పోషక విలువల గురించి వివరించడం జరిగినది. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు పోరంకి విజయవాడ నుంచి వచ్చిన రీజనల్ రీసెర్చ్ సెంటర్ ICAR రిటైర్డ్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగినది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర విభాగాధిపతి T. సలోమి, అధ్యాపకులు శ్రీమతి. బి.శైలజ, మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని,కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

పుట్టగొడుగుల యొక్క పోషక విలువల పై అవగాహన కల్పించడం కోసం విద్యార్థులకు *Mu
MUSHROOM CULINARY CHALLENGE *.. అనే అంశంపై పోటీని నిర్వహించారు. 16 10 25వ తేదీన కళాశాల ప్రాంగణంలో ఈ పోటీలు వైభవంగా జరిగాయి. వివిధ కళాశాలల నుంచి అనేకమంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని ,వారు తయారు చేసిన పుట్టగొడుగుల వంటకాలను ప్రదర్శించి, వాటి యొక్క పోషక విలువల గురించి వివరించడం జరిగినది.
ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు పోరంకి విజయవాడ నుంచి వచ్చిన రీజనల్ రీసెర్చ్ సెంటర్ ICAR రిటైర్డ్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగినది.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర విభాగాధిపతి T. సలోమి, అధ్యాపకులు శ్రీమతి. బి.శైలజ, మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని,కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.