నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్ర, జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మర్ల కులదేవత శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ధర్మేశ్ పురం లో కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్ లు, సర్పంచ్ లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కుమ్మరు నాయకులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘం ఐక్యతను చాటారు.

- తెలంగాణ
విజయం సాధించిన కుమ్మర నాయకులను సన్మానించిన : రాష్ట్ర, జిల్లా నాయకులు
నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర, జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మర్ల కులదేవత శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ధర్మేశ్ పురం లో కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్ లు, సర్పంచ్ లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కుమ్మరు నాయకులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘం ఐక్యతను చాటారు.

