Wednesday, 18 February 2026
  • Home  
  • విజన్ ఇండ్ ఫౌండేషన్ కు చిన్నవెళ్లి రాఘవేందర్ చేయూత – సేవా దృక్పథం అభినందనీయం
- మహబూబ్ నగర్

విజన్ ఇండ్ ఫౌండేషన్ కు చిన్నవెళ్లి రాఘవేందర్ చేయూత – సేవా దృక్పథం అభినందనీయం

మహబూబ్ నగర్ జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన చిన్నవెళ్లి రాఘవేందర్ విజన్ ఇండ్ ఫౌండేషన్ అనాథ వృద్ధాశ్రమానికి ఆర్థిక సహాయం అందించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈ ఆశ్రమం అనాథలు, వృద్ధుల కోసం సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ నాగరాజు, సోషల్ మీడియా అధ్యక్షులు దూపం అంజనేయులు, హాలెంటర్ గగనం నరేష్ సమక్షంలో రాఘవేందర్ తన వంతు సహాయం అందజేశారు. ఎల్లప్పుడూ ఈ ఆశ్రమానికి చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. చిన్నవెళ్లి రాఘవేందర్ సేవా దృక్పథం అభినందనీయమని విజన్ ఇండ్ ఫౌండేషన్ సభ్యులు ప్రశంసించారు.

మహబూబ్ నగర్ జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన చిన్నవెళ్లి రాఘవేందర్ విజన్ ఇండ్ ఫౌండేషన్ అనాథ వృద్ధాశ్రమానికి ఆర్థిక సహాయం అందించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఈ ఆశ్రమం అనాథలు, వృద్ధుల కోసం సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ నాగరాజు, సోషల్ మీడియా అధ్యక్షులు దూపం అంజనేయులు, హాలెంటర్ గగనం నరేష్ సమక్షంలో రాఘవేందర్ తన వంతు సహాయం అందజేశారు. ఎల్లప్పుడూ ఈ ఆశ్రమానికి చేయూత అందిస్తానని హామీ ఇచ్చారు. చిన్నవెళ్లి రాఘవేందర్ సేవా దృక్పథం అభినందనీయమని విజన్ ఇండ్ ఫౌండేషన్ సభ్యులు ప్రశంసించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.