Monday, 23 March 2026
  • Home  
  • వాహన మిత్ర eKYC ఎవరికి చేయాలి.!
- ఆంధ్రప్రదేశ్

వాహన మిత్ర eKYC ఎవరికి చేయాలి.!

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో వాహన మిత్ర పథకానికి సంబంధించి ఈ కేవైసీ కొరకు వచ్చిన పేర్లలో ఎవరైనా అనర్హులు ఉంటే వారికి eKC పెండింగ్ ఉంచరాదు,వారికి మొబైల్ యాప్ లో ఈ కేవైసీ పూర్తి చేసి బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ లో అనర్హులుగా చేయాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @
సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో వాహన మిత్ర పథకానికి సంబంధించి ఈ కేవైసీ కొరకు వచ్చిన పేర్లలో ఎవరైనా అనర్హులు ఉంటే వారికి eKC పెండింగ్ ఉంచరాదు,వారికి మొబైల్ యాప్ లో ఈ కేవైసీ పూర్తి చేసి బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ లో అనర్హులుగా చేయాల్సి ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.