నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామం లోని అమరవీరుల స్థూపాన్ని పరిశీలనకు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు హన్మంతరావు గారు, నల్గొండ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, నకిరేకల్ నియోజక వర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, శాసనమండలి మాజీ చైర్మన్ విద్యాసాగర్ గారు, మండల కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.


