కృత్తివెన్ను మండలం సీతనపల్లె పంచాయతీ ఒంటిల్లు గ్రామం లో 25 వ తారీకు అర్ధరాత్రి జరిగిన కోళ్లు దొంగతనం కేసులో కొప్పర్తి. అచ్చిబాబు s/o లక్ష్మణరావు గుడ్లవల్లేరు మండలం, పేరం కొండలరావు s/o దుర్గారావు, గుడ్లవల్లేరు మండలం అనే ముద్దాయిలను అరెస్ట్ చేసి 10కోడిపుంజులు, బుల్లెట్ వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్టు కృత్తివెన్ను SI పైడిబాబు తెలిపారు.
ఇటు బంటుమిల్లి లో కూడా షుమారు 6 లక్షలు విలువ చేసే 10 కోడిపుంజులను ఆదివారం తెల్లవారు జామున దొంగలు అపహారించినట్టు సమాచారం.
సంక్రాంతి సమీపిస్తుండడం తో కోళ్లు దొంగతనాలు జరగడం అవి లక్షల ఖరీదు చేసేవి కావడం తో కోళ్ల పెంపకం దారులు హడలెత్తిపోతున్నారు.

వరుస దొంగతనాలతో హడలిపోతున్న కోళ్ల పెంపకం దారులు
కృత్తివెన్ను మండలం సీతనపల్లె పంచాయతీ ఒంటిల్లు గ్రామం లో 25 వ తారీకు అర్ధరాత్రి జరిగిన కోళ్లు దొంగతనం కేసులో కొప్పర్తి. అచ్చిబాబు s/o లక్ష్మణరావు గుడ్లవల్లేరు మండలం, పేరం కొండలరావు s/o దుర్గారావు, గుడ్లవల్లేరు మండలం అనే ముద్దాయిలను అరెస్ట్ చేసి 10కోడిపుంజులు, బుల్లెట్ వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్టు కృత్తివెన్ను SI పైడిబాబు తెలిపారు. ఇటు బంటుమిల్లి లో కూడా షుమారు 6 లక్షలు విలువ చేసే 10 కోడిపుంజులను ఆదివారం తెల్లవారు జామున దొంగలు అపహారించినట్టు సమాచారం. సంక్రాంతి సమీపిస్తుండడం తో కోళ్లు దొంగతనాలు జరగడం అవి లక్షల ఖరీదు చేసేవి కావడం తో కోళ్ల పెంపకం దారులు హడలెత్తిపోతున్నారు.

