Story highlights
- నెల్లూరు జిల్లా...
- వరికుంటపాడు మండలం వేంపాడులో పట్టపగలు వరుస చోరీలు కలకలం రామాలయం, గ్రామంలోని మరో ఇంట్లో చోరీ చేసిన కిలేడీలు.బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తుండగా వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు.పట్టుబడిన నలుగురు మహిళలు, ఓ వ్యక్తిని పోలీసులకు అప్పగించిన స్థానికులు.
నెల్లూరు జిల్లా…
వరికుంటపాడు మండలం వేంపాడులో పట్టపగలు వరుస చోరీలు కలకలం రామాలయం, గ్రామంలోని మరో ఇంట్లో చోరీ చేసిన కిలేడీలు.బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తుండగా వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు.పట్టుబడిన నలుగురు మహిళలు, ఓ వ్యక్తిని పోలీసులకు అప్పగించిన స్థానికులు.