Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

గొట్టిగుండాలలో కోళ్ల ఆటో బోల్తా.. కోళ్లను పట్టుకెళ్లిన గ్రామస్థులు

Punnami Newsroom Published:
గొట్టిగుండాలలో కోళ్ల ఆటో బోల్తా.. కోళ్లను పట్టుకెళ్లిన గ్రామస్థులు

Story highlights

  • కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద ఈరోజు (ఆదివారం) ఉదయం కోళ్లను తరలిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
  • ప్రమాదంతో కోళ్లు రోడ్డుపైకి చెల్లాచెదురుగా పడిపోగా, అక్కడికి చేరుకున్న కొందరు గ్రామస్థులు వాటిని పట్టుకుని తీసుకెళ్లారు.
  • స్థానికుల కథనం ప్రకారం, ఇదే మలుపు వద్ద గతంలోనూ అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామం సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద ఈరోజు (ఆదివారం) ఉదయం కోళ్లను తరలిస్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంతో కోళ్లు రోడ్డుపైకి చెల్లాచెదురుగా పడిపోగా, అక్కడికి చేరుకున్న కొందరు గ్రామస్థులు వాటిని పట్టుకుని తీసుకెళ్లారు.
స్థానికుల కథనం ప్రకారం, ఇదే మలుపు వద్ద గతంలోనూ అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *