ఢిల్లీ పేలోడు ఘటన తో దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టినారు అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తులను మరియు బ్యాగులను తనిఖీలు చేశారు
- వరంగల్
వరంగల్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు