బిజినాపల్లి మండలంలోని వడ్డేమాన్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా భీమ సముద్రం చెరువు ఆలుగు పారుతున్నది, గ్రామంలోని రైతులు, కార్యకర్తలు చెరువు కట్టను పరిశీలించడం జరిగింది. చెరువు కట్ట లోపల నిటి అలలకు అక్కడక్కడ గండ్లు పడుతున్నట్లు అనుమానం వచ్చి బిజినపల్లి మండల తహసిల్దార్ గారికి మరియు ఇరిగేషన్ ఏఈ రమేష్ గారికి సమాచారం అందించడం జరిగింది. ఇరిగేషన్ ఏఈ గారు వచ్చి పరిశీలించడం జరిగింది. వర్షా ప్రభావం లేకుంటే ఈ గండ్లకు ఏమి కాదు, వర్షపాతం పెరిగినట్లయితే ఇబ్బంది కలుగుతుంది. గ్రామస్తులు జర అలర్ట్ గా ఉండాలని సూచించారు. చెరువు కట్టను పరిశీలించిన వారిలో కడారి వెంకటయ్య, డీలర్ రాజేష్, మ్యాథరి సత్యం తదితరులు ఉన్నారు.

వడ్డేమాన్ గ్రామంలో- భీమా సముద్రం చెరువును పరిశీలించిన బిజినపల్లి మండల ఇరిగేషన్ AE రమేష్