డాక్టర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పున్నమి ప్రతినిధి
స్వాతంత్ర్య సముపార్జనలో సామాన్య ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమకారులుగా తయారుచేసేలా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,కవి శ్రీ బంకించంద్ర ఛటర్జీ రచించి, ఆలపించిన వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సూచనమేరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మలికిపురం ఎంవిఎన్,జెఎస్ & ఆర్వీ ఆర్ డిగ్రీ కళాశాలలో వందేమాతరం గీతం సామూహిక గీతాలాపన కన్నులపండువగా జరిగింది..ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దేవ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే శ్రీ మానేపల్లి అయ్యాజీ వేమా,కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఎం వి.సత్యనారాయణ మూర్తి, ప్రిన్సిపాల్ శ్రీమతి ఆనంద్ మహానీ కళాశాల పాలకవర్గ సభ్యులు రుద్రరాజు పద్మరాజు, మలికిపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మేడిచర్ల సత్యవాణి, డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు,హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీ నల్లి శివకుమార్, స్టూడెంట్ యూనియన్ తరపున పోలిశెట్టి గణేష్,మానవతా మూర్తులు – సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు బోనం రాజు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు…

వందేమాతరం గీతాలాపన
డాక్టర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పున్నమి ప్రతినిధి స్వాతంత్ర్య సముపార్జనలో సామాన్య ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమకారులుగా తయారుచేసేలా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు,కవి శ్రీ బంకించంద్ర ఛటర్జీ రచించి, ఆలపించిన వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సూచనమేరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మలికిపురం ఎంవిఎన్,జెఎస్ & ఆర్వీ ఆర్ డిగ్రీ కళాశాలలో వందేమాతరం గీతం సామూహిక గీతాలాపన కన్నులపండువగా జరిగింది..ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దేవ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే శ్రీ మానేపల్లి అయ్యాజీ వేమా,కళాశాల కరస్పాండెంట్ శ్రీ ఎం వి.సత్యనారాయణ మూర్తి, ప్రిన్సిపాల్ శ్రీమతి ఆనంద్ మహానీ కళాశాల పాలకవర్గ సభ్యులు రుద్రరాజు పద్మరాజు, మలికిపురం మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు మేడిచర్ల సత్యవాణి, డిగ్రీ, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు,హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీ నల్లి శివకుమార్, స్టూడెంట్ యూనియన్ తరపున పోలిశెట్టి గణేష్,మానవతా మూర్తులు – సామాజిక సేవా సంస్థ అధ్యక్షులు బోనం రాజు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు…

