లాక్‌డౌన్ క్రాప్
కొంత మంది జుట్టు పెంచుకుని అదొక ఫాషన్‌గా సరదాగా గడుపుతుంటారు. కానీ ఎక్కువ మంది జుట్టు పెరిగితే సరదాగా వుండలేరు. వారికి చిరాగ్గా వుంటుంది. ఎప్పుడెప్పుడు క్రాప్ చేయిస్తామా? అని ఎదురుచూస్తుంటారు. కాస్త తీరిక దొరికితే సోన్‌కి వెళ్లి, క్రాప్ చేయించుకుంటూ వుంటారు.
కానీ ఇప్పటి పరిస్థితి వేరు, సెలూన్లు తెరిచి 20 రోజుల పైనే అయిపోయింది. మరో 20 రోజు సెలూన్లు తెరిచే పరిస్థితి లేదు. గ్రామాల్లో అయితే బార్బర్ ఇంటికి వచ్చి, క్రాప్ చేసే అవకాశం వుంటుంది. పట్టణాల్లో వీలు కాదు. అలా అని క్రాప్ పెంచుకుని లాక్‌డౌన్ అయ్యేదాకా వేచి వుండాంటే ఎక్కువ మంది జనానికి విసుగు, చిరాకూను.
అందుకే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న నెల్లూరు నివాసి జి.వి.నాగరాజారావు ఇంట్లోనే తన భార్య సుధ సహకారంతో క్రాప్ శుద్ధంగా, సెలూన్లో లాగే చేయించుకుని, తల భారం తగ్గించుకున్నారు. గాంధీ చెప్పినట్లు మన పనులన్ని మనమే చేసుకునే రోజులు వచ్చాయి కరోనా వల్ల. క్రాపుల్లో రకరకాల క్రాపులు ప్రాచుర్యంలో వున్న నేడు కొత్తగా ‘లాక్‌డౌన్‌క్రాప్’ కూడా చేరింది.

లాక్‌డౌన్ క్రాప్ కొంత మంది జుట్టు పెంచుకుని అదొక ఫాషన్‌గా సరదాగా గడుపుతుంటారు. కానీ ఎక్కువ మంది జుట్టు పెరిగితే సరదాగా వుండలేరు. వారికి చిరాగ్గా వుంటుంది. ఎప్పుడెప్పుడు క్రాప్ చేయిస్తామా? అని ఎదురుచూస్తుంటారు. కాస్త తీరిక దొరికితే సోన్‌కి వెళ్లి, క్రాప్ చేయించుకుంటూ వుంటారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు, సెలూన్లు తెరిచి 20 రోజుల పైనే అయిపోయింది. మరో 20 రోజు సెలూన్లు తెరిచే పరిస్థితి లేదు. గ్రామాల్లో అయితే బార్బర్ ఇంటికి వచ్చి, క్రాప్ చేసే అవకాశం వుంటుంది. పట్టణాల్లో వీలు కాదు. అలా అని క్రాప్ పెంచుకుని లాక్‌డౌన్ అయ్యేదాకా వేచి వుండాంటే ఎక్కువ మంది జనానికి విసుగు, చిరాకూను. అందుకే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న నెల్లూరు నివాసి జి.వి.నాగరాజారావు ఇంట్లోనే తన భార్య సుధ సహకారంతో క్రాప్ శుద్ధంగా, సెలూన్లో లాగే చేయించుకుని, తల భారం తగ్గించుకున్నారు. గాంధీ చెప్పినట్లు మన పనులన్ని మనమే చేసుకునే రోజులు వచ్చాయి కరోనా వల్ల. క్రాపుల్లో రకరకాల క్రాపులు ప్రాచుర్యంలో వున్న నేడు కొత్తగా ‘లాక్‌డౌన్‌క్రాప్’ కూడా చేరింది.