నందలూరు పట్టణంలో రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో తాజ్ జిమ్ సెంటర్ ఎదురుగా ఇసుక పేరుకుపోవడం స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది ఇసుక వలన పాదచారులు,వాహనదారులు జారిపడి గాయపడే ప్రమాదం ఉంది అని స్థానిక ప్రజలు అభిప్రాయము వ్యక్తం చేస్తున్నారు.
రోజూ ఈ రోడ్డుపై వందలాది వాహనాలు వెళ్తాయి,కానీ ఎవరు ఈ ఇసుకను తొలగించే ప్రయత్నం చేయడం లేదు. పంచాయతీ అధికారులు ఈ విషయంపై స్పందించి రోడ్డును శుభ్రం చేయాలి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు మీద ఇసుకతో ప్రజలకు ఇబ్బంది
నందలూరు పట్టణంలో రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో తాజ్ జిమ్ సెంటర్ ఎదురుగా ఇసుక పేరుకుపోవడం స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది ఇసుక వలన పాదచారులు,వాహనదారులు జారిపడి గాయపడే ప్రమాదం ఉంది అని స్థానిక ప్రజలు అభిప్రాయము వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఈ రోడ్డుపై వందలాది వాహనాలు వెళ్తాయి,కానీ ఎవరు ఈ ఇసుకను తొలగించే ప్రయత్నం చేయడం లేదు. పంచాయతీ అధికారులు ఈ విషయంపై స్పందించి రోడ్డును శుభ్రం చేయాలి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

