Friday, 6 February 2026
  • Home  
  • రోడ్డు మరమ్మత్తు చేయాలి అని డిమాండ్ చేస్తూ బిజెపి బి ఆర్ ఎస్ తెలుగు దేశం పార్టీ ల ఆధ్వర్యంలో ధర్నా
- ఖమ్మం

రోడ్డు మరమ్మత్తు చేయాలి అని డిమాండ్ చేస్తూ బిజెపి బి ఆర్ ఎస్ తెలుగు దేశం పార్టీ ల ఆధ్వర్యంలో ధర్నా

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఖమ్మం బైపాస్ నుండి కామంచికల్ వెళ్లే ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని బీజేపీ, బిఆర్ఎస్,టీడీపీ, రామన్నపేట, దానవాయిగూడెం ఆటో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకో ని ఉద్దేశించి బీజేపీ ఖమ్మం జిల్లా యువ నాయకులు వల్లాల రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ రోడ్డు నుండి సుమారు 15 గ్రామాల ప్రజలు ఖమ్మం నగరానికి రాకపోకలు చేస్తూ ఉంటారు అని అధ్వానంగా గుంటలమయంగా ఉన్న ఈ రోడ్డు వల్ల ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంతే కాకుండా ఆటో కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్న ఈ చిన్న రోడ్డు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అని రమేష్ ప్రభుత్వం ని ప్రశ్నించారు.ఈ రోడ్డు సమస్యను పరిష్కరించే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాళ్ళలా రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో గజ్జల శ్రీనివాస్, కందుల శ్రీ కృష్ణ ఇతర బిజెపి, బి ఆర్ ఎస్, తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి )

ఖమ్మం బైపాస్ నుండి కామంచికల్ వెళ్లే ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని బీజేపీ, బిఆర్ఎస్,టీడీపీ, రామన్నపేట, దానవాయిగూడెం ఆటో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకో ని ఉద్దేశించి
బీజేపీ ఖమ్మం జిల్లా యువ నాయకులు వల్లాల రమేష్ యాదవ్ మాట్లాడుతూ
ఈ రోడ్డు నుండి సుమారు 15 గ్రామాల ప్రజలు ఖమ్మం నగరానికి రాకపోకలు చేస్తూ ఉంటారు అని అధ్వానంగా గుంటలమయంగా ఉన్న ఈ రోడ్డు వల్ల ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంతే కాకుండా ఆటో కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్న
ఈ చిన్న రోడ్డు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అని రమేష్ ప్రభుత్వం ని ప్రశ్నించారు.ఈ రోడ్డు సమస్యను పరిష్కరించే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాళ్ళలా రమేష్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో గజ్జల శ్రీనివాస్, కందుల శ్రీ కృష్ణ ఇతర బిజెపి, బి ఆర్ ఎస్, తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.