Sunday, 29 March 2026
  • Home  
  • రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ
- విశాఖపట్నం

రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ

రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ * విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* నగరంలోని సిరిపురం లో గల బాలల థియేటర్ లో శుక్రవారం త పాలశాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇచ్చారు. దేశంలోని 40 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ మేళా ద్వారా 51 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. విశాఖలో 101 మంది కి కస్టమ్స్, పోస్టల్, నేవీ, రైల్వే, తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎం పి ఎం.భరత్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వీ ఎస్ రవిశంకర్ , తపాలశాఖ సీనియర్ సూపరింటెండెంట్ గజేంద్ర కుమార్ పాల్గొన్నారు.

రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ

* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*

నగరంలోని సిరిపురం లో గల బాలల థియేటర్ లో శుక్రవారం త పాలశాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇచ్చారు. దేశంలోని 40 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ మేళా ద్వారా 51 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. విశాఖలో 101 మంది కి కస్టమ్స్, పోస్టల్, నేవీ, రైల్వే, తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో విశాఖ ఎం పి ఎం.భరత్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వీ ఎస్ రవిశంకర్ , తపాలశాఖ సీనియర్ సూపరింటెండెంట్ గజేంద్ర కుమార్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.