రైల్వేకోడూరు (పున్నమి ప్రతినిధి) జూలై 19
రైల్వే కోడూరులో టీడీపీ బలోపేతం – ఇంటింటికీ సుపరిపాలన సందేశం”వి.వి. కండ్రిగ గ్రామానికి చెందిన ప్రభుత్వ సాయం – పాముల శ్రీనుకు 40 వేల రూపాయల సీఎం సహాయ నీది చెక్కు అందజేసిన ముక్కా రూపానంద రెడ్డి “అవసరమైన సమయంలో ప్రభుత్వ మద్దతు పాముల శ్రీనుకు వైద్య నిధి సహాయం రైల్వేకోడూరునియోజకవర్గంలోని వి.వి కండ్రిగ గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు, డోర్ టు డోర్ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు . ప్రజలతో నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించారు.ఈ సందర్భంగా రూపానంద రెడ్డి మాట్లాడుతూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు విని, వెంటనే పరిష్కరించడమే మంచి పాలనకు సూచిక.టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ప్రతి ఇంటికీ చేరాలి. అందుకే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభించాం.మీ అభిప్రాయాలు, మీ అవసరాలే మా పాలనకు దిక్సూచి. ప్రజలతో ఉండడం వారి అభివృద్ధి కోసం పనిచేయడం మా బాధ్యత.”అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వి.వి కండ్రిగ గ్రామ వాస్తవ్యు పాముల శ్రీను గారికి వైద్య సహాయ నిమిత్తం 40 వేల రూపాయల చెక్కును అందించారు .ఈ కార్యక్రమంలో* నేతలు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

“రైల్వే కోడూరు మండలం కండ్రిగ పంచాయతీ నందు సుపరిపాలనకు తొలి అడుగు – టీడీపీ పార్టీ ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నేతృత్వంలో డోర్ టు డోర్ కార్యక్రమం”
రైల్వేకోడూరు (పున్నమి ప్రతినిధి) జూలై 19 రైల్వే కోడూరులో టీడీపీ బలోపేతం – ఇంటింటికీ సుపరిపాలన సందేశం”వి.వి. కండ్రిగ గ్రామానికి చెందిన ప్రభుత్వ సాయం – పాముల శ్రీనుకు 40 వేల రూపాయల సీఎం సహాయ నీది చెక్కు అందజేసిన ముక్కా రూపానంద రెడ్డి “అవసరమైన సమయంలో ప్రభుత్వ మద్దతు పాముల శ్రీనుకు వైద్య నిధి సహాయం రైల్వేకోడూరునియోజకవర్గంలోని వి.వి కండ్రిగ గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు, డోర్ టు డోర్ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు . ప్రజలతో నేరుగా కలుసుకుని వారి సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించారు.ఈ సందర్భంగా రూపానంద రెడ్డి మాట్లాడుతూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు విని, వెంటనే పరిష్కరించడమే మంచి పాలనకు సూచిక.టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ప్రతి ఇంటికీ చేరాలి. అందుకే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభించాం.మీ అభిప్రాయాలు, మీ అవసరాలే మా పాలనకు దిక్సూచి. ప్రజలతో ఉండడం వారి అభివృద్ధి కోసం పనిచేయడం మా బాధ్యత.”అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వి.వి కండ్రిగ గ్రామ వాస్తవ్యు పాముల శ్రీను గారికి వైద్య సహాయ నిమిత్తం 40 వేల రూపాయల చెక్కును అందించారు .ఈ కార్యక్రమంలో* నేతలు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.