Thursday, 2 April 2026
  • Home  
  • రైతు సంక్షేమం, సమాజ ఆరోగ్యానికి “సుఫలయాత్ర”.. పాల్గొనాలని బీజేపీ నేత గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి
- ఖమ్మం

రైతు సంక్షేమం, సమాజ ఆరోగ్యానికి “సుఫలయాత్ర”.. పాల్గొనాలని బీజేపీ నేత గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతినిధి) రైతు సంక్షేమం, సమాజ ఆరోగ్యం లక్ష్యంగా ఈ నెల 20-01-2026 (సోమవారం) ఉదయం 9:30 గంటలకు “సుఫలయాత్ర” పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ తెలిపారు. నేలకొండపల్లి నుండి భక్త రామదాసు ధ్యాన మందిరం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో #శ్రీశ్రీశ్రీ #త్రిదండి #చిన్నశ్రీమన్నారాయణ #రామానుజజీయర్ #స్వామి వారి పాదయాత్రగా భక్త బృందం, రైతు సోదరులతో కలిసి ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సుఫలయాత్ర ద్వారా రైతుల సంక్షేమం, సమాజానికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భక్తులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతినిధి)

రైతు సంక్షేమం, సమాజ ఆరోగ్యం లక్ష్యంగా ఈ నెల 20-01-2026 (సోమవారం) ఉదయం 9:30 గంటలకు “సుఫలయాత్ర” పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ తెలిపారు.

నేలకొండపల్లి నుండి భక్త రామదాసు ధ్యాన మందిరం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో #శ్రీశ్రీశ్రీ #త్రిదండి #చిన్నశ్రీమన్నారాయణ #రామానుజజీయర్ #స్వామి వారి పాదయాత్రగా భక్త బృందం, రైతు సోదరులతో కలిసి ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సుఫలయాత్ర ద్వారా రైతుల సంక్షేమం, సమాజానికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భక్తులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.