రైతులకు శుభ కృత్ నామ సం మరియు ఉగాది శుభాకాంక్షలు: రైతు సంఘం అధ్యక్షులు: బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి

0
257

రైతులకు శుభ కృత్ నామ సం మరియు ఉగాది శుభాకాంక్షలు.

*మండల రైతు సంఘం అధ్యక్షులు: బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి*

*మర్రిపాడు*:ఏప్రిల్ 2 (పున్నమివిలేకరి )

రైతే దేశానికి వెన్నెముక అంటున్న ప్రభుత్వాలు నోటిమాట వరకు మాత్రమే పరిమితమై చేతల రూపంలో ప్రభుత్వం రైతులను పట్టీపట్టని విధంగా చూస్తున్న నేపథ్యంలో రైతులకు అండగా ఉంటానంటూ మర్రిపాడు మండల నూతనంగా ఎన్నికై రైతు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామాలల్లో పేద రైతులకు అండగా వారి సమస్యల నా శక్తి కొలది జిల్లా రైతు సంఘం నాయకుల అందతో రైతుల సమస్యల కోసం ముందుండి పోరాడుతా నాని పత్రికాముఖంగా రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. అంతే కాకుండ పొగాకు రైతులకుడ అండగా ఉంటానంటూ వారి కష్టాలను నా కష్టాలుగా భావిస్తాను అంటూ రైతులకు కొండంత అండగా నిలుస్తాను అంటూ ఓ ప్రకటన ద్వారా తెలియ పరిచారు.ఈ సందర్భంగా బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి మర్రిపాడు మండలం లోని యువత, ప్రజలు మరియు కార్మికులకు,శ్రామిక రైతులకు శ్రీ శుభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు.

0
0