Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Mahabubabad

రైతులకు అలెర్ట్..!!

Punnami Newsroom Published:
రైతులకు అలెర్ట్..!!

Story highlights

  • ఎల్ నినో సమీక్ష రద్దు..
  • రెండో పంట వద్దంటున్న మంత్రి* నేడు సెక్రటేరియట్‌లో ఎల్ నినోపై జరగాల్సిన అత్యవసర సమీక్ష రద్దు ఢిల్లీ టూర్‌లో బిజీగా ఉన్న నాయకులు చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే, తీవ్ర ఆవేదనలో రైతన్నలు కాలయాపన ధోరణిలో ప్రభుత్వం..
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతాంగం “రైతులు రెండో పంటను వేయకండి.

ఎల్ నినో సమీక్ష రద్దు.. రెండో పంట వద్దంటున్న మంత్రి*

నేడు సెక్రటేరియట్‌లో ఎల్ నినోపై జరగాల్సిన అత్యవసర సమీక్ష రద్దు

ఢిల్లీ టూర్‌లో బిజీగా ఉన్న నాయకులు

చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే, తీవ్ర ఆవేదనలో రైతన్నలు

కాలయాపన ధోరణిలో ప్రభుత్వం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతాంగం

“రైతులు రెండో పంటను వేయకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండో పంటను వేయొద్దని చెప్పాడు. ఇప్పటికే మొదటి పంటను కాపాడడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. కరెంట్‌ను ఎలా పొదుపుగా వాడాలి, తాగునీటిని ఎలా సమకూర్చాలి అనే అంశంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణను ఆదుకోవాలి.”

*మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *