పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గయ్య
9640204826
రేపటి నుంచి నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రారంభం
నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
పెద్దలకు టికెట్ రేట్లు ఒకవైపు ప్రయాణానికి రూ. 2,000, రెండు వైపులా ప్రయాణానికైతే రూ.3,250గా టికెట్ రేట్లు ఖరారు చేశారు.
పిల్లలకు(5-10) వన్ వే అయితే రూ.1,600,
రెండు వైపులా ప్రయాణానికి రూ.2,600గా నిర్ణయించారు.
టికెట్ బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

రేపటి నుంచి నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రారంభం
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గయ్య 9640204826 రేపటి నుంచి నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రారంభం నాగార్జున సాగర్-శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పెద్దలకు టికెట్ రేట్లు ఒకవైపు ప్రయాణానికి రూ. 2,000, రెండు వైపులా ప్రయాణానికైతే రూ.3,250గా టికెట్ రేట్లు ఖరారు చేశారు. పిల్లలకు(5-10) వన్ వే అయితే రూ.1,600, రెండు వైపులా ప్రయాణానికి రూ.2,600గా నిర్ణయించారు. టికెట్ బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

