ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతి నిధి
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లి మీద కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యల కి నిరసన గా రేపు అనగా ఆదివారం నాడు స్థానిక R&B అతిది గృహం నుండి జిల్లా పరిషత్ కార్యలయం వరకు జరిగే ర్యాలీ జిల్లా పరిషత్ కార్యలయం దగ్గర జరిగే ధర్నా మరియు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం లో బీజేపీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్య లో పాల్గొనాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విజ్ఞప్తి చేసారు.

