సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కీలక నిర్ణయం మేరకు
ఆధార్ సీడింగ్ సేవలను గ్రామ స్థాయిలోనే అందించే విధంగా చర్యలు
రైతులకు, సామాన్య ప్రజలకు వేగవంతమైన సేవలందించాలన్న లక్ష్యంతో
అన్నదాతల కోసం అభివృద్ధికి మరో అడుగు చంద్రన్న పాలనలో ప్రజలకే ప్రాధాన్యం
నూతన సేవలతో నూతన ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు


