సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 98% పైగా ఓట్లు పోలైనట్లుగా రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ వెల్లడించారు.
13 మంది సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారని, 15 మంది వేసిన ఓట్లు చెల్లవని ప్రకటించారు. 15మంది ఎంపీలకు ఓటింగ్ వేయడం తెలియలేదు. నెలకు రెండు లక్షల జీతం తీసుకునే మన దేశ ఎంపీలకు ఓటు ఎలా వేయడం కూడా తెలియకపోవడం మన దౌర్భాగ్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రూ.2లక్షల జీతం.. ఓటు వేయడం రాని MPలు
సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి @ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 98% పైగా ఓట్లు పోలైనట్లుగా రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోడీ వెల్లడించారు. 13 మంది సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారని, 15 మంది వేసిన ఓట్లు చెల్లవని ప్రకటించారు. 15మంది ఎంపీలకు ఓటింగ్ వేయడం తెలియలేదు. నెలకు రెండు లక్షల జీతం తీసుకునే మన దేశ ఎంపీలకు ఓటు ఎలా వేయడం కూడా తెలియకపోవడం మన దౌర్భాగ్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

