Thursday, 5 February 2026
  • Home  
  • ‘రిజర్వేషన్ల ఫలాలు దక్కాలంటే.. బీసీ యువతే ముందుండాలి’: సదాశివ్ నగర్ వ్యక్తి ఆవేదన
- కామారెడ్డి

‘రిజర్వేషన్ల ఫలాలు దక్కాలంటే.. బీసీ యువతే ముందుండాలి’: సదాశివ్ నగర్ వ్యక్తి ఆవేదన

కామారెడ్డి, 05 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, సదాశివ్ నగర్ మండలం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, కేవ లం రిజర్వేషన్ల ప్రకటనతో సరిపెట్టుకోకుండా, ఆ రాజకీయ అధికార ఫలాలను పూర్తిగా అందుకోవా లని బీసీ యువత వర్గం నుంచి బలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలానికి చెందిన ఒక వ్యక్తి తన ఆవేదన ను, ఆకాంక్షను వ్యక్తం చేస్తూ, బీసీ యువత, సామా జిక వర్గం మేల్కొని ఐక్యత చాటాలని పిలుపు నిచ్చారు. బీసీ రిజర్వేషన్లు ఒక చారిత్రక అవకాశంస్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతం పెంచ డం పట్ల ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. దశాబ్దాలుగా తమకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదనే, బీసీల చిరకాల వాంఛను కొంత మేర నెరవేర్చిందనే చెప్పాలి. అయితే, ఈ అవకా శాన్ని కేవలం కొత్తగా చూడకుం డా, రాజకీయ సాధి కారతకు వేదికగా మలచుకోవాల్సిన అవసరం ఉందని సదాశివ నగర్ వ్యక్తి అభిప్రా యపడ్డారు.”కేవలం రిజర్వేషన్లు ప్రకటించినంత మాత్రాన మన సమస్యలు తీరవు. ఈ రిజర్వేషన్ల వల్ల సీట్లు బీసీలకు కేటాయిస్తారు. కానీ, మన సామాజిక వర్గం వారే అధిక సంఖ్యలో ఓట్లు వేసి, అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించినప్పుడే ఆ రిజర్వేషన్లకు నిజమైన సార్థకత ఉంటుంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మెజార్టీ ఇచ్చి పదవుల్లో నిలబెట్టాలి’ బీసీ సామాజిక వర్గం సంఖ్యా పరంగా పెద్దదైనప్పటికీ, రాజకీయంగా ఐక్యత లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో అధికారంలో వాటా పొందలేకపోతున్నామని ఆయన స్పష్టం చేశారు. “ఇప్పుడు మనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీసీ యువత, ప్రజలు మొత్తం కలిసికట్టుగా మన సామాజిక వర్గం తరపున నిలబడే అభ్యర్థులకు గరిష్ఠ సంఖ్యలో ఓట్లు వేసి, వారిని వివిధ పదవుల్లో ఉన్నత స్థానంలో నిలబెట్టాలి.అప్పుడే మన గొంతు బలంగా వినిపిస్తుందని ఆవేదన వినిపించా రు. స్థానికంగా మన సమస్యలు పరిష్కార మవుతా యని ఆయన పేర్కొన్నారు. చిరకాల ప్రజల ఆకాం క్ష సామాజిక న్యాయం వైపు అడుగు బీసీలకు రిజర్వేషన్లు పెంచడం అనేది కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదని, సామాజిక న్యాయం దిశగా వేసిన కీలక అడుగు అని ఈ సందర్భంగా పలువు రు అభిప్రాయపడ్డారు. అయితే, ఆ న్యాయం ఫలవంతం కావాలంటే, బీసీ సామాజిక వర్గం తమ ఓటు హక్కును నిర్ణయాత్మక శక్తిగా మార్చుకోవాల ని వారు సూచించారు.సదాశివ నగర్ వ్యక్తి ఆవేద న ఒక్క ఈ ప్రాంతానికే పరిమితం కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు దక్కిన బీసీ యువతరం మనసులో మెదులుతున్న ముఖ్యమైన ప్రశ్నగా మారింది. రిజర్వేషన్ల ద్వారా లభించిన రాజ్యాంగ బద్ధమైన హక్కును, ప్రజల ఓటు ద్వారా లభించే రాజకీయ శక్తిగా మార్చు కోగలరా!! అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రధాన సవాల్. మరి ఈ రిజర్వే షన్లను కేవలం అవకాశంగా కాకుండా, రాజకీయ అధికారాన్ని సాధించే సాధనంగా బీసీ యువత గట్టి నినాదాలు మలచుకోవాలాని పిలుపునిచ్చారు

కామారెడ్డి, 05 అక్టోబర్, పున్నమి ప్రతినిధి :

కామారెడ్డి జిల్లా, సదాశివ్ నగర్ మండలం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, కేవ లం రిజర్వేషన్ల ప్రకటనతో సరిపెట్టుకోకుండా, ఆ రాజకీయ అధికార ఫలాలను పూర్తిగా అందుకోవా లని బీసీ యువత వర్గం నుంచి బలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలానికి చెందిన ఒక వ్యక్తి తన ఆవేదన ను, ఆకాంక్షను వ్యక్తం చేస్తూ, బీసీ యువత, సామా జిక వర్గం మేల్కొని ఐక్యత చాటాలని పిలుపు నిచ్చారు. బీసీ రిజర్వేషన్లు ఒక చారిత్రక అవకాశంస్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల శాతం పెంచ డం పట్ల ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. దశాబ్దాలుగా తమకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదనే, బీసీల చిరకాల వాంఛను కొంత మేర నెరవేర్చిందనే చెప్పాలి. అయితే, ఈ అవకా శాన్ని కేవలం కొత్తగా చూడకుం డా, రాజకీయ సాధి కారతకు వేదికగా మలచుకోవాల్సిన అవసరం ఉందని సదాశివ నగర్ వ్యక్తి అభిప్రా యపడ్డారు.”కేవలం రిజర్వేషన్లు ప్రకటించినంత మాత్రాన మన సమస్యలు తీరవు. ఈ రిజర్వేషన్ల వల్ల సీట్లు బీసీలకు కేటాయిస్తారు. కానీ, మన సామాజిక వర్గం వారే అధిక సంఖ్యలో ఓట్లు వేసి, అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించినప్పుడే ఆ రిజర్వేషన్లకు నిజమైన సార్థకత ఉంటుంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మెజార్టీ ఇచ్చి పదవుల్లో నిలబెట్టాలి’ బీసీ సామాజిక వర్గం సంఖ్యా పరంగా పెద్దదైనప్పటికీ, రాజకీయంగా ఐక్యత లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో అధికారంలో వాటా పొందలేకపోతున్నామని ఆయన స్పష్టం చేశారు. “ఇప్పుడు మనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీసీ యువత, ప్రజలు మొత్తం కలిసికట్టుగా మన సామాజిక వర్గం తరపున నిలబడే అభ్యర్థులకు గరిష్ఠ సంఖ్యలో ఓట్లు వేసి, వారిని వివిధ పదవుల్లో ఉన్నత స్థానంలో నిలబెట్టాలి.అప్పుడే మన గొంతు బలంగా వినిపిస్తుందని ఆవేదన వినిపించా రు. స్థానికంగా మన సమస్యలు పరిష్కార మవుతా యని ఆయన పేర్కొన్నారు. చిరకాల ప్రజల ఆకాం క్ష సామాజిక న్యాయం వైపు అడుగు బీసీలకు రిజర్వేషన్లు పెంచడం అనేది కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదని, సామాజిక న్యాయం దిశగా వేసిన కీలక అడుగు అని ఈ సందర్భంగా పలువు రు అభిప్రాయపడ్డారు. అయితే, ఆ న్యాయం ఫలవంతం కావాలంటే, బీసీ సామాజిక వర్గం తమ ఓటు హక్కును నిర్ణయాత్మక శక్తిగా మార్చుకోవాల ని వారు సూచించారు.సదాశివ నగర్ వ్యక్తి ఆవేద న ఒక్క ఈ ప్రాంతానికే పరిమితం కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు దక్కిన బీసీ యువతరం మనసులో మెదులుతున్న ముఖ్యమైన ప్రశ్నగా మారింది. రిజర్వేషన్ల ద్వారా లభించిన రాజ్యాంగ బద్ధమైన హక్కును, ప్రజల ఓటు ద్వారా లభించే రాజకీయ శక్తిగా మార్చు కోగలరా!! అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రధాన సవాల్. మరి ఈ రిజర్వే షన్లను కేవలం అవకాశంగా కాకుండా, రాజకీయ అధికారాన్ని సాధించే సాధనంగా బీసీ యువత గట్టి నినాదాలు మలచుకోవాలాని పిలుపునిచ్చారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.