Saturday, 19 July 2025
  • Home  
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి 4 కార్యక్రమంలో పాల్గొన్న యం.ఎల్.ఏ ముప్పిడి..
- E-పేపర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి 4 కార్యక్రమంలో పాల్గొన్న యం.ఎల్.ఏ ముప్పిడి..

తూర్పుగోదావరి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి: సమాజంలో సంపద పెరుగుతున్నా, అది పేదవారికి అందని పరిస్థితి. పేదవారిగా వారు మిగిలిపోవటానికి వీలు లేదు. సంపన్నులు వారికి మార్గదర్శకంగా ఉండి, వారిని కూడా పైకి తీసుకు రావాలనే ఉద్దేశ్యతో… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఆదిత్య కాలేజీలో డిగ్రీ చదువుతున్న రేపాక సుబ్రహ్మణ్య గుప్త (బి.బి.ఏ)అనువారికి విద్యా అవసరాల నిమిత్తం రూ. 50 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన కొవ్వూరు వాస్తవ్యులు మద్దుల వీర వెంకట సత్యనారాయణ , మద్దుల సోమరాజు కుటుంబసభ్యులు అమెరికాలో స్థిరపడిన శాఖమూరి సాయిలక్ష్మణ్, మద్దుల సంకీర్త్ అను ఇరువురు అందించిన చెక్కును కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొవ్వూరు శాసనసభ్యులు ఆ విద్యార్థికి అందించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ దాయన రామకృష్ణ , కొవ్వూరు మున్సిపల్ మాజీ చైర్మన్ సూరపని చిన్ని , మద్దుల సాయి సంజిత, బొండాడా సత్యనారాయణ, పలుకూరి రామారావు, మద్దిపాటి సత్యనారాయణ, తోరం నగేష్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.