రాష్ట్ర ఎన్నికల సంఘం CEO విశాఖలో పర్యటన*
*విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 5, 6,7వ తేదీలలో రాష్ట్ర ఎన్నికల సంఘం CEO వివేక్ యాదవ్ విశాఖపట్నం ఎ.యస్.ఆర్. జిల్లాలలో పర్యటిస్తారు .ఆయన ఈ నెల 5వ తేదీ రాత్రి వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకుంటారు. 6వ తేది ఉదయం విశాఖపట్నం కలెక్టరేట్ లోని ఓటర్ల జాబితా కు సంబంధించిన అంశాలపై ERO, AERO లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 7వ తేది అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించి పోలింగ్ స్టేషన్ లు తనిఖీ చేస్తారు. 8 వ తేదీ విజయవాడ వెళతారు.

