సెప్టెంబర్ 12 పున్నమి ప్రతినిధి @
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవస్థానం, తిరుపతి.
శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, సామర్లకోట, కాకినాడ జిల్లా.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, అమలాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా.
శ్రీ వీరేశ్వరస్వామి వారి దేవస్థానం, మురమళ్ళ గ్రామం, అంబేద్కర్ కోనసీమ జిల్లా.
శ్రీ అస్వర్త నారాయణ & భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏ.పప్పూరు గ్రామం, అనంతపురం జిల్లా.
శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం, నందవరం గ్రామం, నంద్యాల జిల్లా.
శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి & శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, పొన్నూరు, గుంటూరు జిల్లా


