రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం (పున్నమి ప్రతినిధి)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మారో విప్లవాత్మక మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ‘ అటో డ్రైవర్లు సేవలో ‘ ఆటాహసంగా ప్రారంబించిది ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ నుంచి కుర్ని కళ్యాణ మండపం వరకు జరిగిన భారీ ర్యాలీలో అటో డ్రైవర్లు మరియు కూటమి నాయకు పాల్గొనారు
ఈ సందర్భంగా కుర్ని కళ్యాణ మండపం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ . సిఎం నారా చంద్రబాబు నాయుడు . మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . యువనేత నారా లోకేష్ గార్ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు
ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి ఏడాది 2.90.669 మంది డ్రైవర్ల ఖాతాలో 15000 చొప్పున రూ.439 కోట్లు ప్రభుత్వం జమ చేసింది ఎమ్మిగనూరు నియోజకవర్గం లో 1.206 మందికి రూ.1.81 కోట్లు జమ అయ్యాయి
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు కూటమిపాటి నాయకులు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు


