Monday, 23 March 2026
  • Home  
  • రాయపోల్ గ్రామ శాఖ అధ్యక్షులు గా బాసిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి నియామకం
- E-పేపర్

రాయపోల్ గ్రామ శాఖ అధ్యక్షులు గా బాసిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి నియామకం

*రాయపోల్ గ్రామ శాఖ అధ్యక్షులు గా బాసిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి నియామకం* *ఈరోజు రాయపోల్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.* ఈ సమావేశం లో నూతన గ్రామ శాఖను ఎన్నుకోవడం జరిగింది. నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు గా రాసూరి నర్సింహా. మచ్చ తిరుమలేష్. దొర్నాల రాజు. చింతల నవీన్ మరియు ప్రధాన కార్యదర్శులు గా ఉడుగుల రాకేష్ మరియు దొర్నాల ఆనంద్ మరియు కోశాధికారి గా బుయ్య శివశంకర్ కార్యదర్శులు గా అచ్చన రమేష్. కానుగుల లాలయ్య. హనుమండ్ల సురేష్. అంకర్ల నర్సింహా మరియు కార్యవర్గ సభ్యులుగా దొర్నాల బాలయ్య. కానుగుల సత్తయ్య. చెరుకు జంగయ్య ను గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో…. రాష్ట్ర సేవాదళ్ ఉపాధ్యక్షులు మంకాల దాసు 4వ వార్డు మెంబర్ డొంకని మహేందర్ గౌడ్ PACS డైరెక్టర్ జిలకపల్లి ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

*రాయపోల్ గ్రామ శాఖ అధ్యక్షులు గా బాసిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి నియామకం*

*ఈరోజు రాయపోల్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.*

ఈ సమావేశం లో నూతన గ్రామ శాఖను ఎన్నుకోవడం జరిగింది.
నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు గా రాసూరి నర్సింహా. మచ్చ తిరుమలేష్. దొర్నాల రాజు. చింతల నవీన్ మరియు ప్రధాన కార్యదర్శులు గా ఉడుగుల రాకేష్ మరియు దొర్నాల ఆనంద్ మరియు కోశాధికారి గా బుయ్య శివశంకర్ కార్యదర్శులు గా అచ్చన రమేష్. కానుగుల లాలయ్య. హనుమండ్ల సురేష్. అంకర్ల నర్సింహా మరియు కార్యవర్గ సభ్యులుగా దొర్నాల బాలయ్య. కానుగుల సత్తయ్య. చెరుకు జంగయ్య ను గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నుకోవడం జరిగింది

ఈ కార్యక్రమంలో…. రాష్ట్ర సేవాదళ్ ఉపాధ్యక్షులు మంకాల దాసు 4వ వార్డు మెంబర్ డొంకని మహేందర్ గౌడ్ PACS డైరెక్టర్ జిలకపల్లి ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.