రాయపోల్ గ్రామంని ఆదర్శ గ్రామంగా తీర్చడమే నా లక్ష్యం.. మల్ రెడ్డి రంగారెడ్డి
పున్నమి న్యూస్ ప్రతినిధి
27 జనవరి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇంచార్జ్:
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి నిధుల నుండి రాయపోల్ గ్రామంలో *20 లక్షల* రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన *ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మంకాల కరుణాకర్*
రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి రాయపోల్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హామీ ఇవ్వడం జరిగింది*
ఈ కార్యక్రమంలో..
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాసిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.మరియు ఉపాధ్యక్షులు మచ్చ తిరుమలేష్ & రాసురి నర్సింహా & రాసురి శ్రీశైలం &మరియు జనరల్ సెక్రటరీ ఉడుగుల రాకేష్ గౌడ్. &కోశాధికారి బుయ్య శివ శంకర్ గౌడ్ & యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు దోర్నాల భాస్కర్& జనరల్ సెక్రెటరీ D. ఆనంద్ & కార్యదర్శి మల్లేష్ మరియు సీనియర్ నాయకులు చెరుకు జంగయ్య& పోలాగోని శంకర్ గౌడ్ & డొంకని యాదగిరి& రాసురి ఐలయ్య & డొంకని కుమార్ గౌడ్ & మొలుగు నర్సింహా&దోర్నాల బాలయ్య& బియ్య లచ్చనారి & అంకర్ల నరసింహ కార్యకర్తలు పాల్గొన్నారు



