Friday, 27 March 2026
  • Home  
  • రాయచోటిలో వినాయకుడికి ప్రత్యేక పూజలు
- అన్నమయ్య

రాయచోటిలో వినాయకుడికి ప్రత్యేక పూజలు

అన్నమయ్య జిల్లా పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రధారణలో అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి వినాయకుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. విఘ్నాలు తొలగి విజయ మార్గంలో నడిపించాలని, జిల్లా పోలీసు కుటుంబాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

అన్నమయ్య జిల్లా పున్నమి ప్రతినిధి

అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రధారణలో అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి వినాయకుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. విఘ్నాలు తొలగి విజయ మార్గంలో నడిపించాలని, జిల్లా పోలీసు కుటుంబాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించారు. ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.