పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో
రామోజీ ఫిలిం సిటీ సమీపంలో జిల్లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు 21.33 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా నుంచి హైదరాబాద్కు బస్సులో తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు లగేజ్ బాక్స్లో ఉన్న గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

రామోజీ ఫిలిం సిటీ సమీపంలో గంజాయి పట్టివేత
పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు అబ్దుల్లాపూర్మెట్ మండలం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో రామోజీ ఫిలిం సిటీ సమీపంలో జిల్లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు 21.33 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా నుంచి హైదరాబాద్కు బస్సులో తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు లగేజ్ బాక్స్లో ఉన్న గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

