తుఫాన్ నేపథ్యంలో రాజోలులోని పునరావాస కేంద్రాలను అధికారులు సోమవారం పరిశీలించారు.పునరావాస కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
డీఎల్పీఓ బొజ్జిరాజు, వీఆర్వో కృష్ణమూర్తితో కలిసి తహశీల్దార్ భాస్కర్, పోలీసులు ఈ కేంద్రాలను పరిశీలించారు. అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాజోలులో పునరావాస కేంద్రాల పరిశీలన
తుఫాన్ నేపథ్యంలో రాజోలులోని పునరావాస కేంద్రాలను అధికారులు సోమవారం పరిశీలించారు.పునరావాస కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. డీఎల్పీఓ బొజ్జిరాజు, వీఆర్వో కృష్ణమూర్తితో కలిసి తహశీల్దార్ భాస్కర్, పోలీసులు ఈ కేంద్రాలను పరిశీలించారు. అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

