Thursday, 5 February 2026
  • Home  
  • రాజమహేంద్రవరం నాన్ స్టాప్ సర్వీసు ప్రారంభం.
- ఆంధ్రప్రదేశ్

రాజమహేంద్రవరం నాన్ స్టాప్ సర్వీసు ప్రారంభం.

అమలాపురం నుండి రాజమండ్రి వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అమలాపురం – రాజమండ్రి నాన్ స్టాప్ అల్ట్రా డీలక్స్ సర్వీసులను 27వ తేదీ సోమవారం నుండి ప్రారంభిస్తున్నారు.ఈ సదావకాశాన్ని వినియోగించికోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజారవాణాధికారి ఎస్టీపీ రాఘవ కుమార్ కోరారు. బస్సు ప్రయాణ సమయం వివరాలు.. అమలాపురం నుండి రాజమండ్రి వైపు వయా నడిపూడి, ముక్కామల మీదుగా ఉదయం 5.30,7.30,9:30,11.30 మధ్యాహ్నం 1:30,3:30,సాయంత్రం5.30 రాత్రి 7:30 గంటలకు.. రాజమండ్రి నుండి అమలాపురం వైపు వయా ముక్కామల, నడిపూడి మీదుగా ఉదయం 7.30,9:30,11.30,మధ్యాహ్నం 1:30,3:30,సాయంత్రం5.30 రాత్రి 7:30,9.30 గంటలకు.. ఉంటాదని మేనేజర్ తెలిపారు

అమలాపురం నుండి రాజమండ్రి వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అమలాపురం – రాజమండ్రి నాన్ స్టాప్ అల్ట్రా డీలక్స్ సర్వీసులను 27వ తేదీ సోమవారం నుండి ప్రారంభిస్తున్నారు.ఈ సదావకాశాన్ని వినియోగించికోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజారవాణాధికారి ఎస్టీపీ రాఘవ కుమార్ కోరారు. బస్సు ప్రయాణ సమయం వివరాలు..
అమలాపురం నుండి రాజమండ్రి వైపు వయా నడిపూడి, ముక్కామల మీదుగా ఉదయం
5.30,7.30,9:30,11.30
మధ్యాహ్నం
1:30,3:30,సాయంత్రం5.30
రాత్రి 7:30 గంటలకు..
రాజమండ్రి నుండి అమలాపురం వైపు వయా ముక్కామల, నడిపూడి మీదుగా ఉదయం
7.30,9:30,11.30,మధ్యాహ్నం
1:30,3:30,సాయంత్రం5.30
రాత్రి 7:30,9.30 గంటలకు.. ఉంటాదని మేనేజర్ తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.