రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి….. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాచీనేని విశ్వేశ్వర నాయుడు
రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ దగ్గర శ్రీ మహాత్మా గాంధీ విగ్రహం సన్నిధిలో ఈరోజు అనగా 14.12.2025 వ తేదీన ఆదివారం నాడు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని జేఏసీ నాయకులతో కలిసి రాజంపేట ను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేదంటే తిరుపతి జిల్లాలో కలపాలని నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామిక మాచినేని విశ్వేశ్వర నాయుడు.


