*రాచమల్లు* గారి ఆధ్వర్యంలోప్రొద్దుటూరులో 4 రోజు మొదలైన రిలే నిరాహార దీక్ష*
ప్రొద్దుటూరు మునిసిపల్ ఎగ్సిబిషన్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ కి చెందిన గూత్తేదారుడు సుమారు 1 కోటి రూపాయలు ఎగవేసిన నేపథ్యంలో, తిరిగి ఆ డబ్బును మునిసిపల్ ఖజానాకు చెల్లించేవరకు చేస్తున్న దీక్షల్లో భాగంగా ఇవాళ *4వ రోజు* ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ *శ్రీమతి భీమునిపల్లి లక్ష్మీదేవి* గారు మరియు మహిళ కౌన్సిలర్ల అధ్యక్షతన ఈరోజు దీక్ష ప్రారంభించడం జరిగినది.
ఈ దీక్షికు సంఘీభావంగా మాజీ ఆప్కాబ్ చైర్పర్సన్ శ్రీమతి మల్లెల ఝాన్సీ గారు ప్రొద్దుటూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు దానమ్మ గారు. ప్రొద్దుటూరు మండల మహిళా అధ్యక్షురాలు కందుల వాసంతి గారు రాజుపాలెం మండల మహిళా అధ్యక్షురాలు కానాల విజయలక్ష్మి గారు మరియు ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్ మల్లెల రాజారాం రెడ్డి గారు మరియు కోఆప్షన్ సభ్యులు ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలం మహిళా నాయకురాల్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


