నందిగామ మండలంలోని రాఘవపురం గ్రామంలో కొత్తగా మంజూరైన కేంద్రియ విద్యాలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులను ఎమ్.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ (MGNREGS) పథకం కింద విడుదల చేసినట్లు ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా రాఘవపురం గ్రామం లోని కొత్త కేంద్రియ విద్యాలయా నికి సులభంగా చేరుకునే విధంగా డబ్ల్యూ.బి.ఎం (WBM) రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, “రాఘవపురంలో కేంద్రియ విద్యాలయం మంజూరైనది విద్యారంగానికి గొప్ప ప్రగతి. ఈ రోడ్డు నిర్మాణం వల్ల గ్రామస్తు లకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది,” అని పేర్కొన్నారు.

రాఘవపురంలో కొత్త కేంద్రియ విద్యాలయానికి అప్రోచ్ రోడ్ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు
నందిగామ మండలంలోని రాఘవపురం గ్రామంలో కొత్తగా మంజూరైన కేంద్రియ విద్యాలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులను ఎమ్.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ (MGNREGS) పథకం కింద విడుదల చేసినట్లు ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా రాఘవపురం గ్రామం లోని కొత్త కేంద్రియ విద్యాలయా నికి సులభంగా చేరుకునే విధంగా డబ్ల్యూ.బి.ఎం (WBM) రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, “రాఘవపురంలో కేంద్రియ విద్యాలయం మంజూరైనది విద్యారంగానికి గొప్ప ప్రగతి. ఈ రోడ్డు నిర్మాణం వల్ల గ్రామస్తు లకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది,” అని పేర్కొన్నారు.

