ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :
రతన్ టాటా భరత జాతి ముద్దుబిడ్డ – దేశానికి ఏదైనా చేయాలని రతన్ టాటా తపించేవారు – హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి రతన్ టాటా తన సూచనలను నాతో పంచుకున్నారు – సమాజసేవకు రతన్ టాటా జీవితాంతం కృషి చేశారు – ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే చూస్తారు – రతన్ టాటా మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగిచ్చేవారు – రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నాం – ప్రతి కుటుంబం నుంచి ఎంట్రప్రెన్యూర్ రావాలనేదే నా నినాదం – గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశాను – సరైన ప్రభుత్వ విధానాలు అవలంభిస్తే ఆదాయం, సందప వస్తుంది – భవిష్యత్ అంతా ఐటీ రంగానిదే అని గుర్తించాను – దేశంలో ఎవరూ చేయలేనంతగా ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశాం – గత 10 ఏళ్లలో 11వ ఆర్థికవ్యవస్థ నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించాం – త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతున్నాం – సంపద సృష్టిస్తే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది.. సంక్షేమం చేయవచ్చు – కమ్యూనిజం, కేపటలిజం ఏమీ ఉండదు.. టూరిజమే ఉంటుంది – ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేయడమే లక్ష్యం – ఒక వైపు సందప సృష్టిస్తూనే.. పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నాం – ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేదే లక్ష్యం – పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు పనిచేస్తాయి – గతంలో ప్రతి ఇంట్లో ఒక ఐటీ నిపుణుడు ఉండాలనే లక్ష్యంతో పనిచేశాం – రతన్ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శం – ఇన్నోవేషన్ హబ్ లను రతన్ టాటా పేరుతో ప్రారంభించాలని నిర్ణయించాం – నేను, లోకేష్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాం – మా ఇంటి నుంచి భువనేశ్వరి, బ్రహ్మణి వ్యాపారాన్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నారు – అమరావతి నగరం క్వాంటం కంప్యూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది – పారిశ్రామికవేత్తలుగా రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రసంగం
ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : రతన్ టాటా భరత జాతి ముద్దుబిడ్డ – దేశానికి ఏదైనా చేయాలని రతన్ టాటా తపించేవారు – హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి రతన్ టాటా తన సూచనలను నాతో పంచుకున్నారు – సమాజసేవకు రతన్ టాటా జీవితాంతం కృషి చేశారు – ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే చూస్తారు – రతన్ టాటా మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగిచ్చేవారు – రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నాం – ప్రతి కుటుంబం నుంచి ఎంట్రప్రెన్యూర్ రావాలనేదే నా నినాదం – గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశాను – సరైన ప్రభుత్వ విధానాలు అవలంభిస్తే ఆదాయం, సందప వస్తుంది – భవిష్యత్ అంతా ఐటీ రంగానిదే అని గుర్తించాను – దేశంలో ఎవరూ చేయలేనంతగా ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశాం – గత 10 ఏళ్లలో 11వ ఆర్థికవ్యవస్థ నుంచి నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించాం – త్వరలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతున్నాం – సంపద సృష్టిస్తే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది.. సంక్షేమం చేయవచ్చు – కమ్యూనిజం, కేపటలిజం ఏమీ ఉండదు.. టూరిజమే ఉంటుంది – ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేయడమే లక్ష్యం – ఒక వైపు సందప సృష్టిస్తూనే.. పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నాం – ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేదే లక్ష్యం – పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు పనిచేస్తాయి – గతంలో ప్రతి ఇంట్లో ఒక ఐటీ నిపుణుడు ఉండాలనే లక్ష్యంతో పనిచేశాం – రతన్ టాటా నిరాడంబరత, దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శం – ఇన్నోవేషన్ హబ్ లను రతన్ టాటా పేరుతో ప్రారంభించాలని నిర్ణయించాం – నేను, లోకేష్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాం – మా ఇంటి నుంచి భువనేశ్వరి, బ్రహ్మణి వ్యాపారాన్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నారు – అమరావతి నగరం క్వాంటం కంప్యూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది – పారిశ్రామికవేత్తలుగా రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు

