రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ
బి.ఆర్.ఎస్ పార్టీ నుండి 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మమతరాజు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఐదో వార్డు టిఆర్ఎస్ అభ్యర్థిగా జెర్కోని మమతరాజు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ :
పున్నమి న్యూస్ ప్రతినిధి
జనవరి 30
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జెర్కొని రాజు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి గా 5వ వార్డు కౌన్సిలర్ గా నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు.ప్రజా సమస్యలు తెలుసుకొని నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.



