Friday, 6 February 2026
  • Home  
  • యూరియా కోసం వేచి ఉన్న రైతులతో మాట్లాడిన : మాజీ ఎమ్మెల్యే
- తెలంగాణ

యూరియా కోసం వేచి ఉన్న రైతులతో మాట్లాడిన : మాజీ ఎమ్మెల్యే

నకిరేకల్ మండల కేంద్రంలోని తాటికల్ సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం పడి కాపులు కాస్తున్న రైతులతో మాట్లాడిన మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు. యూరియా కోసం ఎండలో నిలబడ్డ రైతులు,చంటి పిల్లలతో వచ్చిన మహిళ రైతులు, లైన్లో చెప్పులు,ఆధార్ కార్డులు పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతన్నల బాధలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీరు అందించే సోయిలేదు, యూరియా సరఫరా చేసే సోయి లేదు,పండించే పంటను కొనుగోలు చేసే సోయి లేదు అని తెలిపారు. కెసిఆర్ హయాంలో ఒక్క సొసైటీలో ఎప్పుడు కూడా 1000 మెట్రిక్ టన్నుల కంటే తక్కువ ఎరువులు లేవని, ఇప్పుడు అవే సొసైటీలో 400 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే ఉన్నాయని,రైతు పైన నిజమైన ప్రేమ వారిపైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని రైతన్నకు కన్నీరు రానివ్వకండి అని యూరియాను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

నకిరేకల్ మండల కేంద్రంలోని తాటికల్ సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం పడి కాపులు కాస్తున్న రైతులతో మాట్లాడిన మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు.
యూరియా కోసం ఎండలో నిలబడ్డ రైతులు,చంటి పిల్లలతో వచ్చిన మహిళ రైతులు, లైన్లో చెప్పులు,ఆధార్ కార్డులు పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతన్నల బాధలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగునీరు అందించే సోయిలేదు, యూరియా సరఫరా చేసే సోయి లేదు,పండించే పంటను కొనుగోలు చేసే సోయి లేదు అని తెలిపారు.
కెసిఆర్ హయాంలో ఒక్క సొసైటీలో ఎప్పుడు కూడా 1000 మెట్రిక్ టన్నుల కంటే తక్కువ ఎరువులు లేవని, ఇప్పుడు అవే సొసైటీలో 400 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే ఉన్నాయని,రైతు పైన నిజమైన ప్రేమ వారిపైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని రైతన్నకు కన్నీరు రానివ్వకండి అని యూరియాను అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.