Tuesday, 24 March 2026
  • Home  
  • యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారి
- E-పేపర్

యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారి

సహకార సంఘం – మంచాల నందు యూరియా లారీ లేటుగా రావడం వల్ల యూరియా కోసం రైతులు ఒకేసారి గుమి కూడి ఇబ్బంది పడడం జరిగింది, మీరు దానికి సంబంధించిన వార్తను రాయడం జరిగింది,దానికి సంబంధించిన ప్రతిస్పందన తెలియజేయదలుచుకున్నాను, నిన్నటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కావాల్సిన యూరియాను తెప్పించడం జరిగింది, ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడం జరిగింది, అదనపు కౌంటర్ మహిళలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇకనుండి రైతుల అవసరానికి తగ్గట్టు గా యూరియా బస్తాలను తెప్పించడం జరుగుతుంది. కావున రైతులు యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని వారు తమ అవసరాల తగ్గట్టుగా సెంటర్ కు వచ్చి తీసుకెళ్లవచ్చునని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇట్లు జి వెంకటేష్ మండల వ్యవసాయ అధికారి మంచాల మండలం.

సహకార సంఘం – మంచాల నందు యూరియా లారీ లేటుగా రావడం వల్ల యూరియా కోసం రైతులు ఒకేసారి గుమి కూడి ఇబ్బంది పడడం జరిగింది, మీరు దానికి సంబంధించిన వార్తను రాయడం జరిగింది,దానికి సంబంధించిన ప్రతిస్పందన తెలియజేయదలుచుకున్నాను, నిన్నటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కావాల్సిన యూరియాను తెప్పించడం జరిగింది, ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడం జరిగింది, అదనపు కౌంటర్ మహిళలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇకనుండి రైతుల అవసరానికి తగ్గట్టు గా యూరియా బస్తాలను తెప్పించడం జరుగుతుంది. కావున రైతులు యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని వారు తమ అవసరాల తగ్గట్టుగా సెంటర్ కు వచ్చి తీసుకెళ్లవచ్చునని మీ ద్వారా తెలియజేస్తున్నాను
ఇట్లు
జి వెంకటేష్
మండల వ్యవసాయ అధికారి
మంచాల మండలం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.