Tuesday, 24 March 2026
  • Home  
  • యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై
- యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై

యాదాద్రి భువనగిరి జిల్లా. ఆగస్టు (పున్నమి ప్రతినిధి) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి ఫవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ను వీక్షించిన మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి *గొంగిడి సునీత మహేందర్ రెడ్డి* మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి గారు , బూడిద బిక్షమయ్య గౌడ్ గారు, మాజీ డిసిసిబి చైర్మన్ టెస్కబ్ మాజీ వైస్ చైర్మన్ *గొంగిడి మహేందర్ రెడ్డి* గారు, మాజీ జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ గారు, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ గారు మరియు BRS జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

యాదాద్రి భువనగిరి జిల్లా. ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

యాదాద్రి
భువనగిరి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి ఫవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ను వీక్షించిన మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి *గొంగిడి సునీత మహేందర్ రెడ్డి* మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి గారు , బూడిద బిక్షమయ్య గౌడ్ గారు, మాజీ డిసిసిబి చైర్మన్ టెస్కబ్ మాజీ వైస్ చైర్మన్ *గొంగిడి మహేందర్ రెడ్డి* గారు, మాజీ జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ గారు, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ గారు మరియు BRS జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.