భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు,బహుభాషా ప్రవీణుడు,భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని రాజంపేట జనసేన పార్టీ కార్యాలయం యల్లటూరు భవన్ లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత విద్యా రంగానికి పునాది వేసిన మహానుభావులు అని,దేశ అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.దేశ ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూబకర్, కోడూరు మురళి ఆచారి, విశ్రాంత పోలీసు అధికారి కడిమల్ల శ్రీనివాసరాజు,బీజేపీ నాయకులు వినోద్ వర్మ,నీటి సంఘం అధ్యక్షులు నారదాసు రామచంద్ర,గాజుల కులాయప్ప,జనసేన యువ నాయకులు పెడకాల సుధాకర్ రాయల్,సారా రాజేష్,మౌలా, లక్ష్మీపతి రాజు,శివశంకర్ రాజు,సాయిరాజు,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు,బహుభాషా ప్రవీణుడు,భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని రాజంపేట జనసేన పార్టీ కార్యాలయం యల్లటూరు భవన్ లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత విద్యా రంగానికి పునాది వేసిన మహానుభావులు అని,దేశ అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.దేశ ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూబకర్, కోడూరు మురళి ఆచారి, విశ్రాంత పోలీసు అధికారి కడిమల్ల శ్రీనివాసరాజు,బీజేపీ నాయకులు వినోద్ వర్మ,నీటి సంఘం అధ్యక్షులు నారదాసు రామచంద్ర,గాజుల కులాయప్ప,జనసేన యువ నాయకులు పెడకాల సుధాకర్ రాయల్,సారా రాజేష్,మౌలా, లక్ష్మీపతి రాజు,శివశంకర్ రాజు,సాయిరాజు,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

